గంగుల కమలాకర్ మద్దతుగా బీసీ మహిళా సంఘం..
గంగుల కమలాకర్ మద్దతుగా బీసీ మహిళా సంఘం..
కరీంనగర్ ( వాయిస్ న్యూస్ ) నవంబర్ 14
బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గంగుల కమలాకర్ మద్దతుగా కరీంనగర్ లో ని దుర్శెడ్ గ్రామంలో లో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ,బిఆర్ఎస్, పార్టీ అభ్యర్థి గౌరవనీయులు బిసి సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ కరీంనగర్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనుల గురించి దుర్షేడ్ గ్రామ ప్రజలకు వివరిస్తూ మరిన్ని అభివృద్ధి పనుల గురించి మన కమలాకర్ అన్న కు ఓటు వేసి గెలిపించుకోవాలని మీ అందరి సహాయ సహకారాలు అందించి ఆశీర్వదించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి మహిళ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి దేవరకొండ సంతోషిని, రేఖ , రజిని , రాజమ్మ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు..