పోలీసుల అదుపులో మరో ముగ్గురు బి ఆర్ ఎస్ నేతలు
పోలీసుల అదుపులో మరో ముగ్గురు బి ఆర్ ఎస్ నేతలు
కరీంనగర్ (వాయిస్ న్యూస్) ఫిబ్రవరి 28
కరీంనగర్ లోని పలువురు కార్పొరేటర్ల పై టిఆర్ఎస్ నాయకుల పైన కేసులు నమోదు అయి నిందితులు కటకటాలు పాలుకాగా మిగిలిన నేతల అరెస్టు ఎప్పుడు అనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున మరో ముగ్గురు టిఆర్ఎస్ నేతలను ,ఎడ్ల అశోక్ ,తుల బాలయ్య, కాసెట్టి శ్రీనివాసులను ,ఆర్థిక నేరాల కేసులో ముగ్గురు నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది