బైక్ అదుపుతప్పి భార్య భర్తలకు గాయలు
బైక్ అదుపుతప్పి భార్య భర్తలకు గాయలు
పెద్దపల్లి ;(వాయిస్ న్యూస్)మార్చ్ 24
పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం పెంచికాలాపేట గ్రామం 8 వ కాలనీ పోలిస్ స్టేషన్ పరిథిలో పుప్పాడ రాజేశం లక్కారం నుండి బైక్ మీద పెంచికాలాపేట వెళ్తుండగా పోతన కాలనీ సమీపంలో పుప్పోడా రాజేశంకు నిద్ర మైకంలో తన బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన గల పొదల్లోకి వెళ్లడం వల్ల పుప్పాడ రాజేశం భార్యకి తలకు బాగా గాయం కావడం తో ప్రయాణికులు 108 కి ఫోన్ చేయగా వారిని హాస్పిటల్ కి పంపించడం జరిగింది.