December 23, 2024

karinmangar voice

telugu news

బైక్ ను ఢీకొన్న లారీ యువకుడు మృతి

Spread the love

బైక్ ను ఢీకొన్న లారీ యువకుడు మృతి

పెద్దపల్లి జిల్లా: (వాయిస్ న్యూస్) ఏప్రిల్ 12

పెద్దపల్లి మండలం రాఘవపూర్ శివారులో బైక్ ను ఢీకొన్న లారీ.8 ఇంక్లైన్ కాలనీకి చెందిన ప్రశాంత్ అనే యువకుడు మృతి.మృతిని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Copyright © All rights reserved by KARIMNAGAR VOICE NEWS | Newsphere by AF themes.