లేమామిడి గ్రామ పరిధిలో బైక్ యాక్సిడెంట్ యువకుడు పరిస్థితి విషమం
లేమామిడి గ్రామ పరిధిలో బైక్ యాక్సిడెంట్ యువకుడు పరిస్థితి విషమం*
హైదరాబాద్ ( వాయిస్ న్యూస్ ) నవంబర్ 16
షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం లేమామిడి గ్రామ పరిధిలోని టర్నింగ్ దగ్గర బైకు వ్యక్తి ఆక్సిడెంట్ పరిస్థితి విషమం ఇతని పేరు తెలియదు ఏ ఊరో తెలియదు లేమామిడి దగ్గర యాక్సిడెంట్ అయినది మాట్లాడడం లేదు అంబులెన్స్ లో కేశంపేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు ఇతన్ని ఎవరైనా గుర్తుపడితే అతని ఫ్యామిలీకి తెలియజేయగలరు.
బైక్ బజాజ్ పల్సర్ TS 07GB5808
ఇతను బండి ఇక్కడే ఉంది దయచేసి అన్ని గ్రూపులలో షేర్ చేయండి. ఏదైనా సమాచారం కావాలనుకున్న వాళ్లు కేశంపేట్ పిఎస్ ను సంప్రదించగలరు.