18 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
18 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
పెద్దపల్లి ;వాయిస్ న్యూస్ మార్చ్ ౦౩
పెద్దపల్లి మున్సీపాల్ పరిధిలో తెనుగువాడా లోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎఫ్ బియ్యాన్ని పట్టుకున్నారు.బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధ్వర్యంలో తనిఖీలు నిర్వహించరు.అక్కడ సుమారు 18 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.వీటితో పాటు నూనె వెంకటేశం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.ఈ తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మహేందర్ ,చంద్రశేఖర్,సునీల్ ,సతిష్ పాల్గొన్నరు.