బైక్ అదుపు తప్పి ప్రమాదం
బైక్ అదుపు తప్పి ప్రమాదం
జమ్మికుంట కరీంనగర్ వాయిస్ న్యూస్ (డిసెంబర్ 18)
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమాన్ వద్ద బైకు అదుపుతప్పి కరెంటు పోలుకు ఢీకొట్టగా వీణవంక మండలం గన్ముకుల గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డికి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి హుటాహుటిన 108 లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్య చికిత్స కొరకు వరంగల్ ఎంజీఎం కు తరలించారు