గురుకుల సమీపంలో మురుగు నీటి దుర్వాసన
గురుకుల సమీపంలో మురుగు నీటి దుర్వాసన
పెద్దపల్లి ; (వాయిస్ న్యూస్) మర్చి 23
సుల్తానాబాద్ పట్టణ పరిథిలో టీ.ఎస్.డబ్ల్యు.ఆర్. స్కూల్,కాలేజ్ (బాయ్స్) గురుకుల పాఠశాల సమీపంలో మురుగు నీటి పారుదల వ్యవస్థ అద్వానంగా వుంది.గురుకుల పాఠశాల ప్రక్కన ఉన్నా మురుగు నీరు నిలిచిపోవడం వలన దుర్వాసన రావడం మరియు కుక్కల వలన విద్యార్థులకు మరియు విద్యార్థుల కలవడానికి వచ్చే తల్లితండ్రులు కాసేపు పిల్లలతో మాట్లాడటానికి సమయం గడపడానికి ఇబ్బంది పడుతున్నారు .మురుగు దుర్వాసనతో పాటు దోమలు,పెరిగి పోయి మలేరియా, టైఫాడ్ డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నారు అని గురుకులకు పంపియడానికి తల్లితండ్రులు బయపడుతురు.ఎన్నిసార్ల ఫిర్యాదు చేసిన పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పటికైనా మున్సీపాల్ అధికారులు వెంటనే మురుగు నీరు రాకుండా దుర్వాసన రాకుండా చేర్యాలు తీసుకోని సమస్య పరిష్కరించాలని విద్యార్థుల తల్లితండ్రులు,గురుకుల యాజమాన్యం కోరుకుంటున్నారు.