జగిత్యాల మున్సిపల్ ఇంచార్జ్ చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం
జగిత్యాల మున్సిపల్ ఇంచార్జ్ చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం
జగిత్యాల ( వాయిస్ న్యూస్ ) జనవరి 16
జగిత్యాల మున్సిపల్ ఇంచార్జి ఛైర్మెన్, వైస్ చైర్మన్ పై 28 మంది బీ ఆర్ ఎస్ కౌన్సెలర్ల అవిశ్వాసం. ఓసి వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వడం నిరసిస్తూ సంతకాలు సేకరించి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించిన కౌన్సిలర్లు. జగిత్యాల మున్సిపల్ బీసీ మహిళ రాజీనామా చేసి సంవత్సర కాలం గడిచిన ఓసి వ్యక్తికి తాత్కాలిక చైర్మన్ పదవి ఇచ్చారు. ఇప్పటికైనా బీసీ మహిళకు చైర్మన్ పదవి , అదేవిధంగా వైస్ చైర్మన్ లను కేటాయించాలని టిఆర్ఎస్ కౌన్సిలర్లు అందరూ కలిసి ఏకదాటిపై నిలుస్తూ ఈ తీర్మానానికి అనుగుణంగా బీసీ మహిళకు చైర్మన్ పదవిని ఇవ్వాలని కోరుతూ పలువురు కౌన్సిలర్లు జగిత్యాల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం చేరుకొని బీసీ మహిళను ఛైర్మెన్ గా ప్రకటించి, వైస్ చైర్మన్ ను ఎన్నిక చేపట్టాలని వినతి..