కల్లెడ సబ్ స్టేషన్ లో నూతన ఫీడర్ బ్రేకర్ ప్రారంభోత్సవం
కల్లెడ సబ్ స్టేషన్ లో నూతన ఫీడర్ బ్రేకర్ ప్రారంభోత్సవం
జగిత్యాల వాయిస్ న్యూస్ రిపోర్టర్
జగిత్యాల రూరల్ మండల్ కల్లెడ సబ్ స్టేషన్ లో కల్లెడ రూరల్ మరియు సోమనపల్లి సంగంపల్లి హబ్సిపూర్ పూర్ గ్రామాలకు కలిపి ఒకటే ఫీడర్ బ్రేకర్ ఉండగా,కొత్త ఫీడర్ బ్రేకర్ వేయడం వలన కల్లెడ రూరల్ మరియు సోమనపల్లి గ్రామాలకు విద్యుత్ అంతరాయం చాలా చాలావరకు తగ్గుతుంది. ఇట్టి ఫీడర్ బ్రేకర్ ఏ.రాజిరెడ్డి డివిజన్ ఇంజనీర్ జగిత్యాల్ ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమానికి జవహార్ లాల్ నాయక్ ఏడిఈ మరియు సుందర్ నాయక్ ఏఏఈ మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.