కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు
కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు
రాజన్న సిరిసిల్ల ( వాయిస్ న్యూస్ ) జనవరి 14
సిరిసిల్ల మున్సిపల్ పరిది 1వ. వార్డు రగుడు లో మూడు సంవత్సరాల శ్రీ చరణ్ అనే బాలుడు, వంగ దేవయ్య గౌడ్, దానవేని ఎళ్లవ్వ అనే ముగ్గురు వ్యక్తులపై కుక్కల దాడి.
చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు.
మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కల, కోతుల బెడద నుండి కాపాడాలని కోరుతున్న రగుడు వార్డు ప్రజలు.