లారీ ఢీకొని ఆల్ఫోర్స్ స్టూడెంట్ మృతి
లారీ ఢీకొని ఆల్ఫోర్స్ స్టూడెంట్ మృతి
కరీంనగర్ ( వాయిస్ న్యూస్ ) ఫిబ్రవరి 20
కరీంనగర్ బైపాస్ ఫ్లైఓవర్ టర్నింగ్ లో పెద్దపల్లి వైపు నుండి వస్తున్న లారీ స్కూటీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన తన పేరు దియా పటేల్ ఆల్ఫోర్స్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లుగా గుజరాత్ వాస్తవ్యులుగా కరీంనగర్ స్థిరపడ్డట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది