పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్ ప్రమాదం ముగ్గురి మృతి ,ఐదుగురికి తీవ్రా గాయలు
పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్ ప్రమాదం ముగ్గురి మృతి ,ఐదుగురికి తీవ్రా గాయలు
పెద్దపల్లి (వాయిస్ న్యూస్ ) మే 05
పెద్దపల్లి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్ ప్రమాదం జరిగింది.సుల్తానాబాద్ మండలం రేగాటి మద్దికుంట లో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు చెందారు.డ్రైవర్ తో సహా నలుగురికి గాయలు ఐనాయి.
మృతుల వివరాలు ;1) . మల్యాల వైష్ణవి w/ వెంకటేష్ (35) ,2) .బేతి లక్ష్మీ w/మహేందర్ రెడ్డి (50) ,3).పోచంపల్లి రాజమ్మ w/రాజా కొమురయ్య (61) ,
గాయలు అయిన వివరాలు ;1).పొచంపల్లి w/లక్ష్మణ్ (35), 2).విజ్జగిరి రమా w/రాములు (45) ,3).విజ్జగిరి రాజమ్మ w/శంకరయ్య (60), 4).పొచంపల్లి లక్ష్మీ w/ లక్ష్మీ నారాయణ (65) ,
డ్రైవర్ మల్యాల వెంకటేశ్ s/రాములు (38)
ఘటన స్థలానికి చేరుకొని అందరూ చిన్న బొంకూర్ గ్రామనికి చెందిన వారిగా గుర్తించారు.పొలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనకు సంబందించిన పుర్తి వివరాలు తెలియల్సి ఉంది.