కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో విషాదం
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో విషాదం
బొమ్మనపల్లి,డిసెంబర్19 వాయిస్ న్యూస్
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో విషాదం
చోటుచేసుకుందిపాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో రెండవ తరగతి విద్యార్థిని బొల్లి మహి(7) అనే చిన్నారిని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన టాటా ఎస్ వాహనంవిద్యార్థినికి తీవ్ర గాయాలు, 108 లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.
ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందిన సంఘటన మరువకముందే మరో నిండు ప్రాణం బలి చిన్నారి మృతదేహం వద్ద గుండెలు విలసెల రోదిస్తున్న కుటుంబ సభ్యులు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది