విద్యుత్ షాక్ తో వక్తి మృతి
విద్యుత్ షాక్ తో వక్తి మృతి
పెద్దపల్లి ;( వాయిస్ న్యూస్ ) మార్చ్ 14
పెద్దపల్లి పట్టణంలో విద్యుత్ షాక్ వ్యక్తి మృతి చెందాడు.కమాన్ చౌరస్తా కరీంనగర్ రోడ్ లో ఉన్న భవనంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు .ఘటన స్థలానికి పొలీసులు చేరుకోని దర్యప్తు చూస్తున్నారు .పూర్తీ వివరాలు తెలియాల్సి వుంది .